చింతూరు మండలం కేంద్రంలో ఈరోజు ఉదయం 7 గంటల నుండి ఓటింగ్ ప్రారంభం అయ్యింది. ఉదయమే తమ ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపిస్తూ పోలింగ్ కేంద్రానికి వెళ్తున్నారు, నిన్నటివరకు తుఫాను కారణంగా ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఈ రోజు వర్షం లేకుండా పూర్తిగా మబ్బులు కమ్మి ఉండటం వలన ఓటర్లకు వాతావరణం అనుకూలంగా ఉండడం వలన ఉదయం నుండి పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అనేకమంది ఎంపిటిసి,...