Bharat Aawaz
కొత్తగూడెం మురసు తుఫాన్ పంట నష్టంపై డీఏవో బాబురావు క్షేత్ర పరిశీలన!
మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటల సంరక్షణకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు సూచించారు.   కొత్తగూడెం: మురసు తుఫాను ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను సంరక్షించుకునేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు సూచించారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ఆయన...
59 Views