Bharat Aawaz
పోటీ పరీక్షల్లో యువత విజయం సాధించే వరకు ఉచిత శిక్షణ కొనసాగింపు గ్రాండ్ టెస్ట్‌కు 713 మంది అభ్యర్థుల హాజరు మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్
మంచిర్యాల: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ, వారు లక్ష్యాలను సాధించే వరకు ఉచిత శిక్షణ, గ్రాండ్ టెస్టులను నిరంతరాయంగా కొనసాగిస్తామని మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ తెలిపారు.జిల్లా కలెక్టర్, రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా యంత్రాంగం, రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కానిస్టేబుల్, ఎస్‌ఐతో పాటు వివిధ ప్రభుత్వ...
94 Views