Bharat Aawaz
38 పేద కుటుంబాల ఆడబిడ్డలకు చేయూత.|
● కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో 38 కుటుంబాలకు ఊరట అల్వాల్, అక్టోబర్ 31:పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలు ఆర్థిక భారంగా మారకుండా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అండగా నిలుస్తున్నాయని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అల్వాల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య...
167 Views