● బొల్లారం పోలీస్ స్టేషన్‌లో రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ
అల్వాల్, అక్టోబర్ 31: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బొల్లారం పోలీస్ స్టేషన్‌లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ M.L.N రాజు పోలీసు సిబ్బందితో జాతీయ ఐక్యత...