● పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు
● రహదారులు, చెరువులు, ఫైర్ స్టేషన్ నిర్మాణంపై వినతులు
● క్రీడా మైదానాలు, పార్కులు, డ్రైనేజీ అభివృద్ధికి నిధుల విడుదల కోరిన ఎమ్మెల్యే
అల్వాల్,అక్టోబర్30:మల్కాజ్గిరి నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం MMC...