ప్లాస్టిక్కు స్వస్తి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యం! అయ్యప్ప స్వాములకు స్టీల్ ప్లేట్ల పంపిణీ
తల్లాడ: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణతో పాటు అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాముల ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రాక్ష నరసింహచారి వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తల్లాడ...