Bharat Aawaz
రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి
శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో ఏఇఓ అన్వేష్ ఆధ్వర్యంలో రైతులకు *ఖేతి భచావో అభియాన్* కార్యక్రమం ద్వారా రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది.ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా పడకపోవడంతో యాసంగి సీజన్‌లో రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో పండే పప్పు దినుసులు, నూనె గింజలు, ఇతర ఆరుతడి పంటలను వేసుకోవాలని తెలిపారు. పంటలు కోసిన తర్వాత వాటి అవశేషాలు, పంట వ్యర్థాలను తగలబెట్టడం...
123 Views