● ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు శాశ్వత పరిష్కారం కోసం ఉద్యమం
● ఈ నెల 25న రౌండ్‌టేబుల్ సమావేశం
● 27 నుంచి పాదయాత్ర.. ప్రజలంతా కలిసి రావాలని ఎంపీ పిలుపు
అల్వాల్,అక్టోబర్23:జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం...