Bharat Aawaz
రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం లింగంపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు యువతుల కోలాటాలు, ఆటపాటలతో ఆకట్టుకున్న వేడుకలు
లింగంపేట గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా గ్రామ ప్రజలు పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ వేడుకల కోసం గ్రామ ప్రజలు అన్ని ఏర్పాట్లు చేసి పండుగను విజయవంతం చేశారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు చేరి సంప్రదాయ పాటలు పాడుతూ సందడి చేశారు. ముఖ్యంగా యువతులు ఉత్సాహంగా పాల్గొని ఆడిన ఆటపాటలు వేడుకలకు...
91 Views