Bharat Aawaz
డీజీపీ సమీక్ష.. కీలక కేసుల ఛేదనపై అభినందనలు.|
● 17 సంచలనాత్మక కేసుల ఛేదనపై డీజీపీ ప్రశంసలు ● చిన్నారి కిడ్నాప్‌, హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు ● నేరాల దర్యాప్తు, సాంకేతిక పరిజ్ఞానం, పెట్రోలింగ్‌పై సమీక్ష అల్వాల్,అక్టోబర్15:మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది నమోదైన 17 సంచలనాత్మక, కీలక కేసులన్నింటినీ ఛేదించిన పోలీసుల పనితీరును తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌, ఐపీఎస్‌ ప్రశంసించారు....
158 Views