Bharat Aawaz
బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం – 32 మంది లబ్ధిదారులకు ₹19.25 లక్షల సీఎం సహాయ నిధి (CMRF) చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్ గణబాబు
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఆపదలో ఉన్న పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్సలు పొందిన నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను ఆయన తన కార్యాలయంలో లబ్ధిదారులకు...
157 Views