Bharat Aawaz
సింహాచలంలో ఘనంగా ప్రారంభమైన 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేష్ మహా నూతన చిత్రం: ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన ప్రభుత్వ విప్ గణబాబు
శ్రీ చక్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు మోహిని మోషన్ పిక్చర్స్ సంయుక్త సమర్పణలో, కె. గోపాలకృష్ణ రెడ్డి నిర్మాతగా రూపొందుతున్న నూతన చలన చిత్రం ఆదివారం విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో ఘనంగా ప్రారంభమైంది. 'C/O కంచరపాలెం' చిత్రంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ...
144 Views