Bharat Aawaz
చిన్నారి హత్యపై ఈటల ఆగ్రహం.|
● వలస కార్మికుల నియామకానికి కఠిన నిబంధనలు అవసరం ● గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలి ● నిందితుడికి త్వరితగతిన కఠిన శిక్ష పడాలి అల్వాల్, 11 అక్టోబర్: కౌకూర్‌లోని విల్లా ఆర్కేడ్ గేటెడ్ కమ్యూనిటీలో ఐదేళ్ల చిన్నారి అరేలియా (మోను) హత్యకు గురైన ఘటనపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉపాధి కోసం ఇతర...
128 Views