Bharat Aawaz
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో రూ. 39.45 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు
• రజకుల జీవనోపాధి కోసం రూ. 19.65 లక్షలతో నూతన ‘ధోబీ ఘాట్’ ప్రారంభం • నందమూరి నగర్ ప్రజల రాకపోకల కోసం రూ. 19.80 లక్షలతో బాక్స్ కల్వర్టు, సి.సి. రోడ్డు జాతికి ప్రారంభం • మౌలిక సదుపాయాల కల్పనతోనే పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి: ఎమ్మెల్యే గణబాబు     విశాఖపశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజల మౌలిక అవసరాలను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన...
206 Views