● కూతురి బర్త్‌డే కోసం కుటుంబంతో ట్యాంక్‌బండ్‌కు వచ్చిన తల్లిదండ్రులు
● కేక్ కట్ చేసేందుకు రోడ్డు దాటుతుండగా లారీ ఢీ
● ఆరేళ్ల చిన్నారితో పాటు బంధువు మృతి.. జొన్నబండలో కన్నీరుమున్నీరు
అల్వాల్, అక్టోబరు 5: కూతురి పుట్టినరోజును ఆనందంగా జరుపుకోవాలనుకున్న కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది.
ట్యాంక్‌బండ్‌పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో...