Bharat Aawaz
పుట్టినరోజు వేడుకల్లో.. మృత్యుఘోష.|
● కూతురి బర్త్‌డే కోసం కుటుంబంతో ట్యాంక్‌బండ్‌కు వచ్చిన తల్లిదండ్రులు ● కేక్‌ కట్‌ చేసేందుకు రోడ్డు దాటుతుండగా లారీ ఢీ ● ఆరేళ్ల చిన్నారితో పాటు బంధువు మృతి.. జొన్నబండలో కన్నీరుమున్నీరు అల్వాల్, అక్టోబరు 5: కూతురి పుట్టినరోజును ఆనందంగా జరుపుకోవాలనుకున్న కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ట్యాంక్‌బండ్‌పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో...
241 Views