● హైకోర్టు అనర్హత తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
● ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు ఖరారు
● 2024 ఏప్రిల్ 23 నుంచి అనర్హత అమలు
● ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ప్రకటించిన హైకోర్టు
● ఇక ఉపఎన్నిక ప్రక్రియపై ఎన్నికల సంఘం నిర్ణయం
అల్వాల్, సెప్టెంబర్ 24: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు విధించిన...