Bharat Aawaz
కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఏపీకి 48 గంటల హెచ్చరిక.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. బుధవారం అర్ధరాత్రి ప్రారంభమైన తీరం దాటే ప్రక్రియ, గురువారం ఉదయం వరకు కొనసాగింది. తీరాన్ని దాటినప్పటికీ, భూభాగంపై ఇది ఇప్పటికీ తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 48 గంటల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు....
212 Views