Bharat Aawaz
ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు అప్‌డేట్.. పంపిణీ విధానంలో కీలక మార్పు.
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్ఎస్ఎపీ) పరిధిలోని లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ వాటాను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాను మాత్రం యథావిధిగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి నగదు రూపంలో అందజేస్తారు.   కేంద్ర ప్రాయోజిత పథకాల...
207 Views