Boiena Rajesh Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-09-22 10:32:35 మన్యం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు తుఫాన్ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితులు, సమస్యలు ఎదురైనా ప్రజలు 89634 50347 నంబర్ను సంప్రదించి సమాచారం అందించాలని సూచించారు. #RAJESH 0 Comments 0 Shares 242 Views