Bharat Aawaz
గంజాయి గుప్పిట్లో.. ముగ్గురి కథ.|
● మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌లో రెండు వేర్వేరు కేసులు ● 7.163, 21 కిలోల గంజాయి స్వాధీనం ● ఇద్దరు మహిళలు సహా ముగ్గురి అరెస్ట్ అల్వాల్, సెప్టెంబర్ 21: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు ఆదివారం నిర్వహించిన రెండు వేర్వేరు తనిఖీల్లో మొత్తం 28.163 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ...
204 Views