రాజకీయం అనే నాటకంలో… ప్రజాసేవ ఒక బూటకపు వేషం
ప్రజాసేవ పేరుతో రాజకీయ రంగప్రవేశం… ‎ప్రజల సమస్యల పరిష్కారం పేరుతో హామీలు… ప్రజల మధ్యకు వచ్చి చేతులు కలపడం… ‎అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అదే ప్రజలను మరిచిపోవడం! ‎ఇదేనా నేటి రాజకీయం? ‎“రాజకీయం అంటే ప్రజాసేవ” అని ఒకప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు కేవలం ఎన్నికల వేదికలపై వినిపించే నినాదాలుగా మారుతున్నాయా అన్న ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది....
0 Comments 0 Shares 33 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com