*
కొందరు కావాలని "UPI పై ఛార్జీలు, GST" అంటూ తప్పుడు వార్తలు సృష్టించి ప్రజలను భయపెడుతున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం.
*వాస్తlllవం ఏంటి?*
✅ మోడీ ప్రభుత్వం 2020 నుండే UPI పై MDR ను పూర్తిగా తీసేసింది. MDR లేనప్పుడు GST అనే ప్రశ్నే లేదు.
✅ ఏప్రిల్ 18, 2025 న కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ప్రకటించింది - "రూ.2000 పైన UPI కి GST అనేది పూర్తిగా అబద్ధం, ప్రాతిపదిక లేని...