UPI పై తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి - వాస్తవాలు తెలుసుకోండి 🇮🇳*
* కొందరు కావాలని "UPI పై ఛార్జీలు, GST" అంటూ తప్పుడు వార్తలు సృష్టించి ప్రజలను భయపెడుతున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం.   *వాస్తlllవం ఏంటి?*   ✅ మోడీ ప్రభుత్వం 2020 నుండే UPI పై MDR ను పూర్తిగా తీసేసింది. MDR లేనప్పుడు GST అనే ప్రశ్నే లేదు.   ✅ ఏప్రిల్ 18, 2025 న కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ప్రకటించింది - "రూ.2000 పైన UPI కి GST అనేది పూర్తిగా అబద్ధం, ప్రాతిపదిక లేని...
0 Comments 0 Shares 46 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com