మోదీకి ఈటల రాజేందర్ జన్మదిన శుభాకాంక్షలు.|
● కంటోన్మెంట్‌లో ఘనంగా జన్మదిన వేడుకలు
● దేశాభివృద్ధిలో మోదీ కీలక పాత్ర: ఈటల
అల్వాల్, సెప్టెంబర్ 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్క్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని కేక్ కట్ చేసి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్...