ఈ నెల 19న ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో జరగనున్న గౌరవ ముఖ్యమంత్రి పర్యటన
విశాఖపట్నం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ నెల 19న ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో జరగనున్న గౌరవ ముఖ్యమంత్రి పర్యటన, SASA మరియు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహణలో ప్రభుత్వ విప్ *గణబాబు* పాల్గొన్నారు.   ఈ సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీ భరత్ వర్చువల్ విధానంలో...
0 Comments 0 Shares 102 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com