Tomorrow banks strike
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె నిర్వహించనున్నట్లు ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ జాతీయ ఛైర్మన్ అనిల్‌కుమార్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు పి.మురళి,...