అధికారుల నిర్లక్ష్యం.. నిలచిపోయిన 'రైతు భరోసా': ఏడాదిగా న్యాయం కోసం రైతు ఎదురుచూపులు!
కొండపురం మండలం , (నెల్లూరు జిల్లా),విలేజ్ ఇస్కాదామెర్ల,kvr కాలనీ. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, సచివాలయ సిబ్బంది మరియు స్థానిక గ్రామానికి చెందిన ఒకరి కుట్రపూరిత చర్యల కారణంగా తనకు రావలసిన ప్రభుత్వ ఆర్థిక సాయం నిలిచిపోయిందని నెల్లూరు జిల్లా కొండపురం మండలానికి చెందిన ఒక రైతు వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే: SPSR నెల్లూరు జిల్లా, కొండపురం మండలం, ఇస్కదామెర్ల గ్రామంలోని KVR కాలనీకి చెందిన వల్లేరు...
0 Comments 0 Shares 270 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com