లక్షెట్టిపేట పట్టణంలోని ఊట్కూర్ చౌరస్తాలో వంటావార్పు నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్
లక్షేటీపేట్  : కాంగ్రెస్ప్ర భుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను మరియు 420 హామీలను నెరవేర్చాలని ఈరోజు లక్షెట్టిపేట ఐబి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కార్యకర్తలతో మరియు నాయకులతో,మహిళలతో మరియు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చి అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం అందజేసి,వంటా వార్పు కార్యక్రమం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు...
Like
1
0 Comments 0 Shares 111 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com