ఘనంగా దివంగత నేత స్వర్గీయ డా: వై, ఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి!
చింతూరు మండలంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని చింతూరు మండల కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మలగూడెం నుంచి చింతూరు, చట్టి మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం చింతూరు సెంటర్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్...