ఘనంగా SRP-I ఇంక్లైన్ గని స్వర్ణోత్సవ వేడుకలు
మంచిర్యాల : సింగరేణి సంస్థ అభివృద్ధిలో శ్రీరాంపూర్-1 ఇంక్లైన్ గని తన విశిష్ట ప్రస్థానాన్ని కొనసాగిస్తూ, ఉత్పత్తి, రక్షణ రంగాల్లో ఎన్నో విజయాలు సాధిస్తూ 50 వసంతాలు (1976–2026) పూర్తి చేసుకున్న సందర్భంగా బుదరువారం స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) శ్రీ కె. వెంకటేశ్వర్లు విశిష్ట అతిథిగా, శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి...
0 Comments 0 Shares 138 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com