మంచిర్యాల : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులోని (పాత వ్యవసాయ మార్కెట్ యాడ్) లో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కిచెన్ (కేంద్రీకృత వంటశాల) ను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ , మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ,పద్మ నాయక ఫంక్షన్ హాల్ లో...