Bharat Aawaz
మంచిర్యాల లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించే సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభోత్సవం..
మంచిర్యాల : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులోని (పాత వ్యవసాయ మార్కెట్ యాడ్) లో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కిచెన్ (కేంద్రీకృత వంటశాల) ను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్  కుమార్ దీపక్ , మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ,పద్మ నాయక ఫంక్షన్ హాల్ లో...
226 Views