ఒళ్లు దగ్గర పెట్టుకొని రాయాలి: ఏబీఎన్ రాధాకృష్ణపై రాజగోపాల్ రెడ్డి!
ABN రాధాకృష్ణకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.! ‎కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది.. ‎ABN లాంటి 100 ఛానళ్లు పెట్టే శక్తి మాకు ఉంది. ‎ABN రాధాకృష్ణ మా గురించి రాసే ముందు చూసుకొని రాయి, బాగుండదు హెచ్చరిస్తున్నా.. ‎మీడియా ముసుగులో అస‌లైన తెలంగాణ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా. ‎ఇప్పుడు...
0 Comments 0 Shares 174 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com