75 గజాల్లోపు ఇళ్లు 7 మీటర్లకు మించితే కూల్చివేత తప్పదు : సీఎంసీ కమిషనర్‌ సృజన
75 గజాల్లోపు ఇళ్లు 7 మీటర్లకు మించితే తొలగిస్తామని ప్రకటించిన సీఎంసీ కమిషనర్‌ సృజన - సాధారణంగా 75 గజాలలోపు ఇళ్లకు అనుమతి అక్కర్లేదని ప్రకటన - సాయంత్రం వరకు అక్రమ నిర్మాణాల గుర్తింపు ‎ప్రజావాణిలో చాలా ఫిర్యాదులు వచ్చాయని సీఎంసీ కమిషనర్‌ సృజన తెలిపారు. సాయంత్రం వరకు అక్రమ నిర్మాణాలను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. 75 గజాల్లోపు ఇళ్లు 7 మీటర్లకు మించి...
0 Comments 0 Shares 185 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com