Madanapalle: మదనపల్లె రెడ్డీస్ కాలనీలో 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం - ప్రజా సమస్యలు తెలుసుకున్న 32వ వార్డు ఇన్‌చార్జ్ మధుసూదన్ రెడ్డి!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని రెడ్డీస్ కాలనీలో 32వ వార్డు ఇన్‌చార్జ్ మండిపల్లి (జెసిబి) మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.   ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మండిపల్లి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,...
0 Comments 0 Shares 154 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com