నందవరం మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ
నందవరం మండల కేంద్రంలో MPUP స్కూల్ నిర్వహించిన 80స్వాతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంఈఓ రఘునాథ్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది .స్కూల్ హెడ్మాస్టర్ MD శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది దేశ నాయకులు త్యాగాల వల్ల స్వాతంత్రం వచ్చింది.   దేశ భవిష్యత్తు, విద్యార్థులు యువత చేతిలో ఉంటుంది. పేదరికం ,అవినీతి, అసమానత,...
0 Comments 0 Shares 151 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com