దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం.|
● 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
● జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఈటల రాజేందర్ కీలక సందేశం
● దేశభక్తి, యువత బాధ్యతపై ప్రస్తావించిన ఎంపీ.
మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ శామీర్‌పేట్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జాతీయ పతాకానికి గౌరవ...