దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం.|
● 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ● జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఈటల రాజేందర్ కీలక సందేశం ● దేశభక్తి, యువత బాధ్యతపై ప్రస్తావించిన ఎంపీ. మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు  ఈటల రాజేందర్ శామీర్‌పేట్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి గౌరవ...
0 Comments 0 Shares 175 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com