2029 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే అనుకూల పరిస్థితులు ఉన్నాయనే నమ్మకంతో గతంలో జరిగిన తప్పులను మళ్లీ పునరావృతం చేస్తే 2023 ఎన్నికల ఫలితమే తిరిగి ఎదురయ్యే అవకాశం ఉందన్నది కాదనలేని రాజకీయ వాస్తవం.
తెలంగాణ అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో పట్టుదలతో పనిచేశారనేది ఆయన అభిమానులు,...