Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె నీరుగట్టువారిపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం. రూ.10 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు వెల్లడి.
మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చౌడేశ్వరి కళ్యాణ మండపం సమీపంలో నిర్వహిస్తున్న గుజరి దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.   నీరుగట్టువారిపల్లికి చెందిన చల్లా శివ గత కొన్నేళ్లుగా గుజరి దుకాణం నిర్వహిస్తున్నాడు. సాయంత్రం సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు...
0 Comments 0 Shares 135 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com