Bharat Aawaz
Madanapalle: మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా ఆదివాసీల దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే సాజన్ భాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా:-మదనపల్లె   ఆదివాసీల దినోత్సవంలో ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ   అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో ఆదివాసీల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆదివాసీల సంప్రదాయ వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమానికి మదనపల్లె ఎమ్మెల్యే సాజన్ భాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి,...
210 Views