Bharat Aawaz
జయశంకర్ స్ఫూర్తితో రక్తదానం.|
● ఆల్వాల్ మీ-సేవ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ● ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా ఆల్వాల్ మీ-సేవ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సమాజ సేవే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా...
237 Views