● ఆల్వాల్ మీ-సేవ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
● ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం
మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా ఆల్వాల్ మీ-సేవ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
సమాజ సేవే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా...