మంచిర్యాల, జూలై 29: మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు రైతుల ముఖాల్లో చిరునవ్వులు పూయించాయి. కొద్దిరోజులుగా వర్షాభావంతో ఆందోళనలో ఉన్న అన్నదాతలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. ఎండలతో ఎండిపోయిన పొలాలు ఇప్పుడు వరుణుడి జలధారలతో తడిసి ముద్దవుతున్నాయి.
కరువు పరిస్థితులు ఎదురవుతాయేమోనన్న భయాన్ని తరిమికొడుతూ, ఆకాశాన్ని కమ్ముకున్న మేఘాలు యుద్ధ మేఘాల్లా విరుచుకుపడి జిల్లావ్యాప్తంగా వర్షం...