చింతూరు ఐటిడిఏ ముందు గిరిజనుల ధర్నా!
పోలవరం జిల్లా కేంద్ర రంపచోడవరంలో ఈరోజు  గిరజన చట్టాల సాధనకై జరుగుతున్న మహాగర్జన సభకు వెళ్తున్న గిరిజనులను చింతూరు పోలీసులు అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అరకు పర్యటనలో జీఓ నెంబర్ 3 కి సమానమైన చట్టం తెస్తాము అని గిరిజనులకు హామీ ఇచ్చి సరిగ్గా రెండు సంవత్సరాలు గడుస్తున్న ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో. పోలవరం జిల్లాలో సీఎం పర్యటన ఈనెల ఉండగా గిరిజన...
0 Comments 0 Shares 38 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com