మదనపల్లె: గురువారం మదనపల్లె శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ భాష ఆదేశాల మేరకు 35వ వార్డు టీడీపీ ఇంచార్జ్ రమేష్ రెడ్డి స్థానిక సచివాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో సమావేశమై ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
అదేవిధంగా వృద్ధులు, వితంతువులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదరం సేవలపై...