Sadaq Sadaq Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-07-02 09:39:35 నిజామాబాద్ ఈరోజు జరిగిన మొదటి కౌన్సిల్ సమావేశంలో మన 39వ డివిజన్ కార్పోరేటర్ దంపాలి మురళీకృష్ణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గౌరవ అధికారులకు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. 0 Comments 0 Shares 248 Views