Boya Dasthagiri Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-06-24 07:35:13 ఆదోని స్టూడెంట్ యూనియన్ నాయకులు ఆదోని జిల్లాగా ప్రకటించాలని అడిగితే సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అడ్డుకుంటామనే ఉద్దేశంతో అక్రమంగా విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీస్ యంత్రాంగం అక్రమ అరెస్టులకు భయపడం అని తెలియజేశారు. 0 Comments 0 Shares 283 Views